భారత విజయాల టెస్టు వేదిక విశాఖ!February 1, 2024 భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని రెండోటెస్టుకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.