ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అరుదైన గౌరవం.. – ఆస్కార్ కమిటీలో ప్యానల్ సభ్యులుగా ఆరుగురికి ఛాన్స్June 29, 2023 తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్ కమిటీలో చోటు కల్పించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.