ప్రపంచం మొత్తంలోని సగం వ్యక్తిగత సంపద వారిదే..November 13, 2022 2021 సంవత్సరం గణాంకాలను తాజాగా క్రెడిట్ సూయిస్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 2021 ఆఖరి నాటికి 463.6 లక్షల కోట్ల డాలర్లుగా సంస్థ అంచనా వేసింది.