ఫిషింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, స్కిమ్మింగ్ స్కామ్, అప్లికేషన్ స్కామ్.. ఇలా క్రెడిట్ కార్డు స్కాముల్లో చాలా రకాలున్నాయి.
Credit Card
అత్యవసర పరిస్థితుల్లో అప్పు ఇచ్చే క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకానికి ఒకసారి అలవాటు పడితే అదొక వ్యసనంగా మారే ప్రమాదమూ ఉంది.
Credit Card Bills | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు అందుబాటులో ఉండటంతో కనిపించిన వస్తువల్లా కొనుక్కుంటూ వెళితే క్రెడిట్ బిల్లు తడిసిమోపెడవుతుంది.
క్రెడిట్ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు తక్కువ వడ్డీ ఉంటుంది. కాబట్టి, పెద్ద మొత్తాలకు లోన్స్ వాడడమే ఉత్తమం.
ఉద్యోగాలు చేసేవాళ్లు క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటితో రకరకాల వెసులుబాట్లతో బాటు కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాలి.
మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు.
తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులేనని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు.
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఒకసారి క్రెడిట్ కార్డుకి అలవాటైపోయాక దాన్నుంచి బయటపడడం చాలాకష్టం. అయితే చాలాసమయాల్లో క్రెడిట్ కార్డు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భరోసాగా ఉంటుందనే ఆలోచనతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. కానీ రానురాను క్రెడిట్ కార్డు ఒక అలవాటుగా మారుతుంది. అవసరంలేని ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ.. లేనిపోని ఆర్థిక భారాన్ని […]