సెంచరీతో ఫిల్ సాల్ట్ అరుదైన ఫీట్November 10, 2024 వెస్టిండిస్‌తో ఐదు టీ20 సిరీస్‌లో 53 బాల్స్‌లోనే సెంచరీ కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్