Crazy Fellow

క్రేజీ ఫెలో క్యారక్టర్ ని చాలా లేజీగా నటిస్తున్నట్టు కన్పిస్తాడు ఆది. గెటప్ కొత్తగా ప్రయతించాడు తప్ప నటించడం బద్ధకంగా నటించాడు.