చంద్రునిపై లూనా-25 కూలిన ప్రాంతమిదే- ఫొటోలు విడుదల చేసిన నాసాSeptember 1, 2023 ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీటర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడినట్లు నాసా వెల్లడించింది. లూనా-25, చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది.