Crakk – Jeetegaa Toh Jiyegaa Movie Review: హైపర్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ‘కమెండో’ సూపర్ యాక్షన్ సిరీస్ సినిమాలతో పాపులరయ్యాడు. డూప్ లేకుండా స్వయంగా ప్రమాదకర ఫైట్స్ నటించే విద్యుత్, ఈసారి డోస్ మరింత పెంచుటూ ‘క్రాక్- జీతేగాతో జియేగా’ (గెలిస్తేనే బ్రతుకుతావ్) అనే స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నటించాడు.