పగిలిన మడమలకు పరిష్కారం.. ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ చిట్కాలు గమనించండిOctober 7, 2022 అరటి పండు ఉపయోగించి కూడా పగుళ్లను తగ్గించవచ్చు. అరటి పండును గుజ్జులాగా చేసి పగిలిన మడమలపై రాయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంటి చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పగుళ్లను తగ్గించవచ్చు