చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు అవమానం.. మీడియా చూస్తుండగానే సభ నుంచి గెంటివేతOctober 23, 2022 జింటావో అక్కడి నుంచి కదలడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, చివరకు బలవంతంగా అక్కడి నుంచి చేతులు పట్టుకొని తీసుకెళ్లిపోయారు.