అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఉన్న వ్యాధి ఏంటి? సీప్యాప్ యంత్రం వాడితే నిద్ర పడుతుందా?June 29, 2023 2008 నుంచి బైడెన్ స్లీప్ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోయి.. మళ్లీ మొదలవుతుంది. దీని వల్ల రాత్రంతా పడుకున్నా.. తెల్లారేసరికి అలసిపోయినట్లు ఉంటారు.