Covid

అప్పట్లో కోవిడ్ అంటే భయం ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి కోవిడ్ గురించిన భయం లేదు. కానీ, కోవిడ్ బారినపడిన కొంతమందికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాధిస్తుండడం ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది.

మెర్స్‌, జికా వంటి వ్యాధుల‌ను అడ్డుకునేందుకు స‌రైన వ్యాక్సిన్లు, చికిత్స ప‌ద్ధ‌తులు అందుబాటులో లేవ‌ని ఎయిర్‌ఫినిటీ సంస్థ స్ప‌ష్టం చేసింది.

చాలామంది కంపెనీ నుంచి పారిపోయారు. దీంతో అటోమేటిక్‌గా ఉత్పత్తి తగ్గిపోయింది. వచ్చే నెల నుంచి దీని ప్రభావం కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై కనపడుతుంది.