Counter to Critics

Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చిన విమర్శకులపై తన స్టైల్లో కౌంటర్ వేశారు చిరంజీవి . ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ సాధిస్తుండటంతో అక్కడి అభిమానులను చిరంజీవి జూమ్ యాప్ ద్వారా పలకరించారు.