చైనాను మరోసారి వణికిస్తోన్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో కేసుల నమోదుNovember 24, 2022 Coronavirus in china: 2019 నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి ఒకేసారి 31,454 పాజిటివ్ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. చైనాలో తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బుధవారమే 29,390 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.