కరోనా పని అయిపోయినట్టే..! WHO కీలక ప్రకటన..September 24, 2022 ప్రస్తుతం కరోనా వైరస్ జాడ కనిపిస్తున్నా అది సాధారణ జలుబులా మారిపోయింది. వైరస్ బలహీన పడటంతోపాటు, మన శరీరాలు దానికి పూర్తిగా అలవాటు పడ్డాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.