కూల్‌డ్రింక్స్ ఎందుకు తాగకూడదంటే..May 7, 2024 సమ్మర్ వచ్చిందంటే చాలు, కూల్‌డ్రింక్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. దాహంగా ఉన్నప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింక్స్ తాగడాన్నే ఇష్టపడుతుంటారు చాలామంది.