నీళ్ళకి బదులు కూల్ డ్రింకా ? అది ఎంత పెద్ద పొరపాటో తెలుసా మీకు?May 24, 2024 బాగా దాహం వేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు మంచినీళ్ళ కంటే కూల్‌డ్రింక్స్ కొనటానికే ప్రాధాన్యత ఇస్తాం.