మండే వేసవిలో కూల్ కూల్ ఫేస్ ప్యాక్స్ ఇవి..May 28, 2024 శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని మెరుగుపరచడంలో కూడా సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి.