ఆ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్షJanuary 23, 2025 చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబయిలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు