కోపం వస్తోందా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఇలా చేయండిSeptember 24, 2022 చాలా మంది కోపంలో తమను తాము నియంత్రణలో ఉంచుకోలేరు. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా నోరు జారుతుంటారు. ఓకేసారి ఇలా విపరీతంగా విరుచుకుపడటం అనేది ఒక అనారోగ్య సమస్యే