తెలంగాణ ప్రభుత్వం వరసగా అనేక పోస్టులను భర్తీ చేస్తోంది. వరస నోటిఫికేషన్ల తో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులను, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు, ఆగస్టు […]