తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం అనేది తర్వాత సంగతి. ముందు ఈ నాయకుల మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయా అని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని నాయకులే స్వయంగా చెబుతుంటారు. కానీ ఆ స్వేచ్ఛను ఇష్టానుసారం వాడేసి.. పార్టీ పరువు తీస్తున్నారని సీనియర్లపై క్యాడర్ మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ […]