మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్కDecember 7, 2024 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు