కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. అధికారంలో లేనప్పుడు ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోతుంది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మా పార్టీ సిద్ధాంతం అన్నట్టుగా చెప్పుకుంటుంటారు. 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్.. ఏపీలో పూర్తిగా కనుమరుగవగా.. తెలంగాణలో మాత్రం కాస్త బలంగానే కనబడుతోంది. కానీ, ఈ పార్టీకి సరైన నాయకుడు లేక కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక […]