జగన్ ని కలిసేందుకు క్యూ కట్టిన అభిమానులుJuly 31, 2024 ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిశారు. వారందరికీ ధైర్యం చెప్పారు.