నిబద్దతకు నిలువుటద్దం రాహుల్ ద్రావిడ్!July 10, 2024 భారత క్రికెట్ మాజీ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ తన వ్యక్తిత్వాన్ని ఎవరెస్టు ఎత్తుకు పెంచుకొన్నాడు. నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచాడు.