Comments

బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా నిజంగా వస్తుందో రాదో తెలియదు కానీ.. నిజంగా వస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన ట్వీట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ వ్యవహారంపై వర్మకు నోటీసులు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. సినిమా రంగానికి చెందిన ఆయన.. బాధ్యతాయుతంగా ఉండాలని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పారామె..? […]

అన‌కాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడి కుమారుడి పేరు మీద ఈ ఇల్లు ఉంది. అయితే అయ్యన్న కుటుంబసభ్యులు నీటిపారుదల శాఖకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నారని.. అందుకే తాము ఈ ఇంటిని కూల్చివేశామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతను మొదలుపెట్టామని వారు చెప్పారు. ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ […]

వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్‌ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం వైఎస్ జగన్‌ వర్క్ షాప్ నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టకపోవడంపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో 20 రోజుల పాటు కార్యక్రమానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఐ-ప్యాక్‌ సంస్థ డైరెక్టర్‌ రుషి రాజ్‌ సింగ్‌ కూడా వచ్చారు. ప్రశాంత్ కిషోర్‌ […]