Colorado

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్‌ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్షాలున్నాయని కోర్టు ఈ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టం చేసింది.