ఆకాశంలో హెలికాప్టర్ల ఢీ : నలుగురి దుర్మరణంJanuary 2, 2023 ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీచ్‌కు సమీపంలో ఈ దుర్ఘటన జరగడం, రెండు హెలికాప్టర్లు తునాతునకలు కావడంతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది.