టీడీపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటీవల టీడీపీ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. అది కూడా సైలెంట్‌గా. ఇక్కడే కొందరు సర్వేరాయుళ్లకు కొత్త ఐడియా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలకు వల వేయడం మొదలుపెట్టారు. ” మీ నియోజకవర్గంలో సర్వే బాధ్యత మాకు అప్పగించారు. ముగ్గురు నలుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని కాస్త చూసుకుంటే.. మేం సర్వేలో మీకు అనుకూలంగా ఉన్నట్టు మీ పార్టీ నాయకత్వానికి […]