చన్నీటి స్నానంతో… షుగర్ తగ్గుతుందా?September 26, 2022 చన్నీటి స్నానంతో మధుమేహ నియంత్రణే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని డాక్టర్ క్రిస్ వెల్లడించారు.