Coffee Benefits

కాఫీ.. అదొక ఎమోషన్ .. కానీ ఈ మండే ఎండల్లో కాఫీ అయితే కాస్త తక్కువే తాగుతాం. అందుకే ఈ సమ్మర్ లో కాఫీని, కాఫీ సువాసనని మిస్ అవ్వకుండా మీ చర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు.

కమ్మని కాఫీ గొంతులో పడనిదే రోజు మొదలవ్వదు చాలామందికి. ఓ కప్పు కాఫీ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది. కాఫీని కేవలం డ్రింక్ గా కాదు, దాన్నొక ఎమోషన్ లా ఫీలయ్యేవాళ్లూ ఉన్నారు.

కాఫీ టీలలో కెఫిన్ ఉంటుందని, అది పరిమితిని మించి శరీరంలోకి వెళితే ఆరోగ్యానికి హాని జరుగుతుందని… మనలో చాలామందికి తెలుసు. అయితే రోజుకి ఎంత స్థాయిలో కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవచ్చు.