ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయంAugust 5, 2024 ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ కోచింగ్ సెంటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.