పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు.. 11 మందికి గాయాలుJuly 30, 2024 సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.