సీఎంఆర్ కాలేజీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్January 2, 2025 సీఎంఆర్ కాలేజీలో బాలికల అశ్లీల వీడియోల వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది.