నేటి నుంచి సీఎం బృందం దావోస్ పర్యటనJanuary 20, 2025 తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించడం సహా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేయనున్నారు.