ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా.. ప్రత్యేక హోదాపై వినతిOctober 24, 2024 జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీలో అయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని అబ్దుల్లా కోరారు