గాంధీకి నివాళులర్పిస్తూ చప్పట్లు కొట్టిన సీఎం నితీశ్January 30, 2025 మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ చేసిన పని విమర్శలకు దారితీసింది.