తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
CM KCR
హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న వేళ బీజెపి నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నది టీఆరెస్. ఒక వైపు నగరమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మోడీ ఫేల్యూర్స్ తో కూడిన వివరాలతో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలతో నగరంలో హల్ చల్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలకు వస్తున్న తమ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ప్ట్టడానికి, పోస్టర్లు వేయడానికి బీజేపీ నాయకులకు స్థలం దొరకని స్థితి. […]
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. టీ హబ్-2 ఫెసిలిటీని కూడా మొదలుపెట్టి పూర్తి చేసింది. అత్యంత సుందరంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టీ హబ్-2 ఫెసిలిటీని ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీ-హబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని […]
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎవర్నీ సంప్రదించకుండా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీని గతంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. నిర్ణయం తీసుకుని దాన్ని తమపై రుద్దుతామంటే అంగీకరించబోమంటూ ఆ భేటీని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునేందుకు టీఆర్‌ఎస్ అంగీకరించలేదు. దాంతో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షాన ఉంటుందన్న దానిపై […]
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సెటిలర్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగువారి మనోగతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు చాలా […]
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని, దీనికి కారణం పాలకులేనన్నారాయన. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తం అలాంటి అభివృద్ధికోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్లు సీఎంవో కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె మరిన్ని ఏళ్లు ప్రజలకు సేవ చేసేలా ఆ భగవంతుడు కరుణించాలని ఆ ప్రకటనలో కోరారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని సీఎంవో కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది. గత కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ […]
“పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన” అని పాడుకునే కరువు స్థితి నుండి పల్లె పల్లెన పచ్చనీ మాగాణిగా మారే స్థితికి చేరాము..!”తలాపున పారుతుంది గోదారి, తెలంగాణ భీళ్లు అన్నీ ఎడారి” అనే నాడు పాడుకునే దుస్థితి నుండి కాళేశ్వరం తో అద్భుత జల దృశ్యం ఆవిష్కరించబడింది..! “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అనీ సమైక్య రాష్ట్రంలో పాడుకునే దయనీయ స్థితి నుంచి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.వలసలతో వలవల ఏడ్చిన కరువు […]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నవతెలంగాణలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదికేడాది ఐటీ రంగంలో అద్భుతమైన వృద్ధి సాధ్యపడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఐటీ రంగంలో తెలంగాణ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి వెళ్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండో ఐసీటీ పాలసీ ప్రకటించిన తర్వాత పలు కంపెనీలు తెలంగాణను వెతుక్కుంటూ వచ్చాయి. తెలంగాణ ఐటీ గణాంకాలు క్లుప్తంగా.. – 2021-22 ఏడాదికి ఐటీ ఎగుమతుల విలువ 1,83,569 […]