ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
CM Chandrababu
బోకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డ ఏపీ సీఎం
ఏపీలో 33,966 ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 85 వేల కోట్లు పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది
ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది.
కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైసీపీ అధినేత జగన్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్
భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనన్న ఏపీ సీఎం
ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసింది.