ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
CM Chandrababu
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన
టీడీపీకి చెందిన యూట్యూబ్ ఛానల్‌ను దుండగులు హ్యాక్ చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గూగుల్‌తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు
బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ స్వయంగా తీశారు.
ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామన్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది
ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది.