ఆర్థిక ఉగ్రవాదులు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలుJuly 11, 2024 వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని అన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, ఆర్థిక సాయం కోరానని చెప్పారు.