క్లీన్ గర్ల్ బ్యూటీ ట్రెండ్ గురించి తెలుసా?March 27, 2025 ఆడవాళ్ల మేకప్‌లో రకరకాల కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఒకప్పుడు మేకప్ అంటే లేయర్లు కొద్దీ వేసుకునేవాళ్లు.