ఐటీఆర్‌లో ఇంటి అద్దె.. హోంలోన్ మినహాయింపులు క్లయిమ్ చేశారా..? మీపైనే ఐటీ అధికారుల నిఘా..! ఎలాగంటేJuly 27, 2023 ఆదాయం పన్ను విభాగం వేతన జీవులు దాఖలు చేస్తున్న ఐటీ రిటర్న్స్‌పై విస్తృత స్థాయిలో, లోతైన విశ్లేషణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఉపయోగించనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా కృత్రిమ మేధ(ఏఐ) టూల్‌ను సిద్ధం చేసింది.