సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్, ప్రిలిమ్స్ ఎప్పుడంటే..February 14, 2024 గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.