సివిల్స్ మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం అభినందనలుDecember 11, 2024 యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది రాజీవ్ సివిల్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.