Citroen C3 Aircross Dhoni Edition | సిట్రోన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ ఆవిష్కరణ.. స్టాండర్డ్ మోడల్ కంటే రూ.3 లక్షలు ఎక్కువ..!June 20, 2024 Citroen C3 Aircross Dhoni Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఇండియా (Citroen India) తన సీ3 ఎయిర్‌క్రాస్ (C3 Aircross) స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.