అప్పుడు తాగితే ఒక సిగరెట్ పదితో సమానంAugust 13, 2022 భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా తాగటం వలన ఒక సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుంది.