Choreographer Johnny Master,Rangareddy Court

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నట్లు తెలుస్తోంది. 4 రోజుల మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.