Cholesterol

ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న సడెన్ హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివాటికి కొలెస్ట్రాల్ ముఖ్య కారణంగా ఉంటోంది. అయితే చాలామందికి తమలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుందన్న సంగతి తెలియదు. అసలు కొలెస్ట్రాల్ ను ఎలా గుర్తించాలంటే.

రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే కొలెస్ట్రాల్ కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయి.

ఒకప్పటితో పోలిస్తే.. దీర్ఘకాలిక జబ్బులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. అందులోనూ ఎలాంటి సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే రకరకాల గుండె సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయకపోతే కొన్ని సందర్బాల్లో అది ప్రమాదకరం కావొచ్చు. గుండె పోటు వంటి డేంజరస్ పరిస్థితులకు దారి తీయొచ్చు.